ఖమ్మం జిల్లాలో మరోసారి మావోయిస్టుల లేఖ కలకలం..!!

ఖమ్మం జిల్లాలో మావోయిస్ట్ పేరిట విడుదలైన ఓ లేఖ తీవ్ర కలకలం సృష్టించింది.మావోయిస్ట్ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల అయిందని తెలుస్తోంది.

 Khammam District Once Again Maoist's Letter Stirs..!!-TeluguStop.com

హిందుత్వ పాసిస్ట్ ఆర్ఎస్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా రాజకీయ ప్రచార ఆందోళనతో పాటు ప్రతి ఘటన క్యాంపెయిన్ నడపాలని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారని తెలుస్తోంది.ఈడీ, ఎన్ఐఏ, సీబీఐ వంటి సంస్థలను దుర్వినియోగ పరుస్తున్నారని మండిపడ్డారు.

ప్రజా వ్యతిరేక విధానాలపై మాట్లాడే గొంతుకలను నొక్కేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.అంతేకాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాన్ని పెంపొందిస్తుందని లేఖలో వెల్లడించారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube