కీర్తి జోరుతో రష్మిక సర్దేసుకోవాల్సిందేనా...?

తమిళ బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయ్యింది.కీర్తి సురేష్ కు ముందు రెండు జనరేషన్ ల వారు ఇండస్ట్రీలో ఉన్నారు.

 Keerthy Suresh First Time Skin Show Goes Viral Keerthy Suresh , Tollywood, Rashm-TeluguStop.com

వారి పరుగు గౌరవం కాపాడే ఉద్దేశ్యంతో కీర్తి సురేష్ కెరీర్‌ ఆరంభం నుండి ఇప్పటి వరకు స్కిన్‌ షో కు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చింది.హీరోయిన్ గా పదుల సినిమాల్లో నటించినా కూడా ఏ ఒక్క సినిమా లో కూడా కనీసం నడుము చూపించేందుకు కూడా ఆసక్తి చూపించలేదు.

నడుము నాభి చూపించని హీరోయిన్స్ ఇండియాలో ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉంటారు.వారిలో కీర్తి సురేష్ ఒకరు అంటూ ఇన్నాళ్లు చర్చ జరిగింది.

అందాలు ఆరబోయని హీరోయిన్ కు కమర్షియల్‌ హీరోయిన్ గా గుర్తింపు రావడం అసాధ్యం.వాళ్లు కేవలం లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో ముందుకు సాగాల్సిందే.

అందుకే కమర్షియల్‌ హీరోయిన్ గా పేరు దక్కించుకోవడం కోసం కీర్తి సురేష్ అందాల ఆరబోతకు సిద్దం అయ్యింది.అది సర్కారు వారి పాట సినిమా తో షురూ అయ్యింది.

మమ మహేష పాటలో ఏ స్థాయిలో అందాలను ఆరబోసిందో అందరికి తెల్సిందే.ఆ పాట కాకుండా తాజాగా మురారివా పాట విడుదల అయ్యింది.నడుమునాభిక్లీవేజ్‌ షో తో పాటు అందమైన ఈ అమ్మడి థైస్ ను కూడా ఎక్స్‌ పోజ్‌ చేసి వావ్‌ అనిపించింది.అందాల విందు విషయంలో టాలీవుడ్‌ లో నెం.1 గా రష్మిక ఉంది.అందుకే ఆమెకు టాప్‌ హీరోయిన్ హోదా దక్కింది.

ఇన్నాళ్లు రష్మిక స్థాయిలో కీర్తికి కూడా క్రేజ్ ఉన్నా కూడా స్కిన్‌ షో కు దూరంగా ఉండటం వల్ల కీర్తి సురేష్‌ ను జనాలు పట్టించుకోవడం లేదు అనే టాక్‌ వచ్చింది.కాని ఇప్పుడు కీర్తి అందాల విందుతో రష్మిక ఇక సర్దేసుకోవాల్సిందే అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube