తెలంగాణను పరిపాలించే అర్హత కేసీఆర్ కు లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నుంచి విముక్తి కలిగించేందుకే చేరికలు అని తెలిపారు.
చేరికలు కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసమేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.కేటీఆర్ పుట్టకముందే తెలంగాణ ఉద్యమం పుట్టిందని చెప్పారు.
దోపిడీదారులను పొలిమేరలు దాటే వరకు తరిమికొట్టాలని తెలిపారు.