జనసేనాని పవన్ టూర్ షెడ్యూల్‎లో మార్పులు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాకినాడ టూర్ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.ఇందులో భాగంగా పవన్ రేపు సాయంత్రం ముమ్మిడివరం వెళ్లనున్నారు.

 Jana Senani Pawan Tour Schedule Changes-TeluguStop.com

ఈ క్రమంలో ఈనెల 21న ముమ్మిడివరంలో ఉదయం జనవాణి కార్యక్రమం, సాయంత్రం సభను నిర్వహించనున్నారు.22న అమలాపురంలో జనవాణి కార్యక్రమం, 23న వారాహి బహిరంగ సభలో పవన్ పాల్గొననున్నారు.అనంతరం 24, 25వ తేదీల్లో పి.గన్నవరం, రాజోలులో వారాహి యాత్రతో పాటు మలికిపురంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube