జనసేనాని పవన్ టూర్ షెడ్యూల్లో మార్పులు
TeluguStop.com
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాకినాడ టూర్ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
ఇందులో భాగంగా పవన్ రేపు సాయంత్రం ముమ్మిడివరం వెళ్లనున్నారు.ఈ క్రమంలో ఈనెల 21న ముమ్మిడివరంలో ఉదయం జనవాణి కార్యక్రమం, సాయంత్రం సభను నిర్వహించనున్నారు.
22న అమలాపురంలో జనవాణి కార్యక్రమం, 23న వారాహి బహిరంగ సభలో పవన్ పాల్గొననున్నారు.
అనంతరం 24, 25వ తేదీల్లో పి.గన్నవరం, రాజోలులో వారాహి యాత్రతో పాటు మలికిపురంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి2, ఆదివారం 2025