ఎమ్మెల్యేలకు కొనుగోలు కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.కేసు విచారణను సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ పిటిషన్ దాఖలైంది.ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.కాగా ప్రస్తుతం ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు