హీరో దగ్గుబాటి రానాకు ఇండిగో ఎయిర్ లైన్స్ క్షమాపణ..!

హీరో దగ్గుబాటి రానాకు ఇండిగో ఎయిర్ లైన్స్ క్షమాపణ చెప్పింది.రానాకు జరిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది.

 Indigo Airlines Apologizes To Hero Daggubati Rana..!-TeluguStop.com

వీలైనంత త్వరగా ఆయన లగేజీని చేరేలా చూసేందుకు తమ సిబ్బంది చురుకుగా పని చేస్తున్నారంటూ పేర్కొంది.అయితే నిన్న హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లిన రానా ఎయిర్ లైన్స్ ఇండిగోపై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

విమాన సర్వీసుల వేళలపై ఇండిగోకు కనీస అవగాహన లేదని మండిపడ్డారు.తన లగేజీ కనిపించడం లేదని పేర్కొంటూ ఎయిర్ లైన్స్ సిబ్బందికి దీని గురించి తెలియకపోవడాన్ని తప్పుబడుతూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube