మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న మరో అధికారిపై వేటు పడింది.ఉపఎన్నికల్లో లోపాలపై సీఈవో తీవ్రస్థాయిలో మండిపడింది.
ఈ నేపథ్యంలో అధికారిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది.ఉప ఎన్నిక సందర్భంగా బ్యాలెట్ పత్రాల ముద్రణలో చేప గుర్తుకు బదులుగా మరో గుర్తును ముద్రించారు.
అయితే, ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల అధికారి సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.ఈ మేరకు బ్యాలెట్ పత్రాల ముద్రణ పనిలో ఉన్నతాధికారుల నుంచి సీఈవో వివరణ కోరారు.
ఇటీవలే మునుగోడు ఆర్వోపై వేటు పడిన విషయం తెలిసిందే.