టీడీపీ అధినేత చంద్రబాబు కులాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రన్న కానుకల పేరుతో ఎనిమిది ప్రాణాలను బలి తీసుకున్నారని మండిపడ్డారు.
కందుకూరు ఘటనకు పూర్తి బాధ్యత చంద్రబాబుదేనని తెలిపారు.చంద్రబాబుపై తన ఆరోపణలు తప్పని తేలితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.