టీటీడీ నడకదారిలో ఫెన్సింగ్ ఏర్పాటు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

టీటీడీ నడకదారిలో ఫెన్సింగ్ ఏర్పాటు పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోర్టుకు కీలక నివేదికను అందించింది.

 Hearing In The High Court On The Petition For Fencing In The Ttd Walkway-TeluguStop.com

నడక మార్గంలో వెళ్తూ చిరుత దాడిలో మరణించిన బాధిత కుటుంబాలకు పెంచిన నష్ట పరిహారం ఇంకా చెల్లించలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.ఈ క్రమంలో వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

అయితే తిరుమల నడక దారిలో వెళ్తుండగా చిరుత చేసిన దాడిలో ఓ చిన్నారి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube