టీటీడీ నడకదారిలో ఫెన్సింగ్ ఏర్పాటు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

టీటీడీ నడకదారిలో ఫెన్సింగ్ ఏర్పాటు పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ క్రమంలో వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోర్టుకు కీలక నివేదికను అందించింది.

నడక మార్గంలో వెళ్తూ చిరుత దాడిలో మరణించిన బాధిత కుటుంబాలకు పెంచిన నష్ట పరిహారం ఇంకా చెల్లించలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.

ఈ క్రమంలో వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

అయితే తిరుమల నడక దారిలో వెళ్తుండగా చిరుత చేసిన దాడిలో ఓ చిన్నారి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

ఈ ఇయర్ ఇండస్ట్రీ హిట్ కొట్టే సినిమాలు ఇవేనా..?