ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా నియామకం

ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా( Harish Kumar Gupta ) నియామకం అయ్యారు.ఈ మేరకు తక్షణమే విధులకు హాజరుకావాలని హరీశ్ కుమార్ గుప్తాకు ఎన్నికల సంఘం ( Election Commission ) ఆదేశాలు జారీ చేసింది.

 Harish Kumar Gupta Has Been Appointed As The New Dgp Of Ap Details, Ap Dgp Haris-TeluguStop.com

ప్రస్తుతం హరీశ్ కుమార్ గుప్తా హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.1992 బ్యాచ్ కు చెందిన హరీశ్ కుమార్ గుప్తాను నూతన డీజీపీగా నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశించింది.అయితే ఏపీ డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి( KV Rajendranath Reddy ) మీద ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే.విపక్షాల ఫిర్యాదు మేరకు ఆయనను బదిలీ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube