తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే27, సోమవారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam)

:

 Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu May 27 Monday 2024, May-TeluguStop.com

సూర్యోదయం: ఉదయం 5.42

సూర్యాస్తమయం: సాయంత్రం.6.46

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.6.15 ల6.40

దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34

మేషం:

Telugu Astrology, Panchangam, Monday, Rasi Phalalu, Teluguastrology, Wednesday-T

ఈరోజు నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి.భాగస్వామ్య వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి.కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు.ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృషభం:

Telugu Astrology, Panchangam, Monday, Rasi Phalalu, Teluguastrology, Wednesday-T

ఈరోజు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.వృత్తి ఉద్యోగములలో బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు కలుగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది.

సోదరులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి.ఆర్ధిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.నేత్ర సంభందిత సమస్యలు కలుగుతాయి.

మిథునం:

Telugu Astrology, Panchangam, Monday, Rasi Phalalu, Teluguastrology, Wednesday-T

ఈరోజు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది.చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు.వృత్తి ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.

బంధు, మిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు.నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

కర్కాటకం:

Telugu Astrology, Panchangam, Monday, Rasi Phalalu, Teluguastrology, Wednesday-T

ఈరోజు మాతృ వర్గ బంధు మిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.వృత్తి వ్యాపారములలో నష్ట సూచనలున్నవి.అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.

ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి.చేపట్టిన పనులలో మార్గ అవరోధాలు కలుగుతాయి.కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

సింహం:

Telugu Astrology, Panchangam, Monday, Rasi Phalalu, Teluguastrology, Wednesday-T

ఈరోజు వృత్తి, వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి.కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా కొంత చికాకు కలిగిస్తాయి.

ప్రయాణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు.

కన్య:

Telugu Astrology, Panchangam, Monday, Rasi Phalalu, Teluguastrology, Wednesday-T

ఈరోజు సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తిచేస్తారు.బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు.ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

తుల:

Telugu Astrology, Panchangam, Monday, Rasi Phalalu, Teluguastrology, Wednesday-T

ఈరోజు చాలా కాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు.ఆర్ధిక విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.వ్యాపార విషయమై పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది.విద్యార్థులకు నూతన అవకాశములు లభిస్తాయి.

వృశ్చికం:

Telugu Astrology, Panchangam, Monday, Rasi Phalalu, Teluguastrology, Wednesday-T

ఈరోజు బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది.దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు.

వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక సమస్యలు కలుగుతాయి.ఉద్యోగమున సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి.

ధనుస్సు:

Telugu Astrology, Panchangam, Monday, Rasi Phalalu, Teluguastrology, Wednesday-T

ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది.

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.

మకరం:

Telugu Astrology, Panchangam, Monday, Rasi Phalalu, Teluguastrology, Wednesday-T

ఈరోజు దైవ సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు.వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.మొండి బాకీలు వసూలు అవుతాయి.

గృహమున సంతాన వివాహ విషయమై చర్చలు జరుగుతాయి.పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం

:

Telugu Astrology, Panchangam, Monday, Rasi Phalalu, Teluguastrology, Wednesday-T

ఈరోజు కొన్ని పనులు అనుకూలంగా పూర్తిచేస్తారు.ఆర్థికంగా వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి.ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది.వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

మీనం:

Telugu Astrology, Panchangam, Monday, Rasi Phalalu, Teluguastrology, Wednesday-T

ఈరోజు కీలక వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి.గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు.ఇంటాబయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి.సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube