వీడియో వైరల్: పబ్లిక్ లో తెగ కొట్టేసుకున్న మహిళలు..

ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల ప్రత్యేకమైన వీడియోలో వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం.ప్రపంచంలో ఏ మూలన ఏ విషయం జరిగినా అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా వేదికగా ప్రపంచం మొత్తం ఇట్టే తెలిసిపోతున్నాయి.

 The Video Went Viral In Public, Viral Video, Two Womens Fighting, Delhi Metro, S-TeluguStop.com

ఈ నేపధ్యం లోనే అనేక సందర్భాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి.తాజాగా దేశ రాజధాని ఢిల్లీ మెట్రోలో( Capital Delhi Metro ) జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ విషయం సంబంధించిన వీడియో గురించి చూస్తే.

భారతదేశ రాజధాని ఢిల్లీ నగరం లో ఉన్న మెట్రోలో మరోసారి పబ్లిక్ లో ఆడవారు గొడవ పడడం సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.ఇలాంటి సంఘటనలో పలుమార్లు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.దాంతో అవి కాస్త తెగ వైరల్ గా మారుతుంటాయి.

ప్రస్తుతం అలాంటి వీడియో మరొకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఢిల్లీ మెట్రో నగరం ఇద్దరు మహిళలకు( two women ) గొడవ పడడానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారంది.

మెట్రో ప్రయాణం చేస్తున్న సమయంలో ఓ కోచ్ లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కిక్కిరిసిపోయింది.అలా ఉన్న కానీ ఆ కంపార్ట్మెంట్లో ఇద్దరు మహిళలు మధ్య గొడవ పడుతుండడంతో తోటి ప్యాసింజర్స్ వారిని చూస్తూ అలాగే ఉండిపోయారు.వారి గొడవ చివరికి మాటలతో కాకుండా దెబ్బలకు కూడా దారితీసింది.మొదట వారిద్దరు మాటలు యుద్ధం కొనసాగిస్తుండగా.అనంతరం భౌతిక దాడికి ప్రయత్నించారు.దాంతో వారితో ప్రయాణిస్తున్న కొంతమంది ప్రయాణికులు జోక్యం చేసుకొని ఆ మహిళల మధ్య గొడవలు సద్దుమణిగించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఓ ప్రయాణికుడు చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో వైరల్ గా మారింది.ఇంకెందుకు ఆలశ్యం ఈ వీడియోని ఒకసారి మీరు కూడా వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube