వీడియో వైరల్: వేప చెట్టుకు మామిడి పండ్లు.. ఎప్పుడైనా చూసారా..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భూపాల్ నగరంలో చోటు చేసుకున్న ఓ ప్రకృతి వింత ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.మధ్యప్రదేశ్ ( Madhya Pradesh )రాష్ట్ర పంచాయతీ గ్రామీణ అభివృద్ధి కార్మిక శాఖ మంత్రి అధికార నివాస ప్రాంగణంలో ఉన్న ఓ వేపచెట్టుకు మామిడి పండ్లు వేలాడుతూ కనిపించడం ఇప్పుడు అందరిని ఆశ్చర్య వ్యక్తం చేస్తుంది.

 Viral Video: Neem Tree Mangoes.. Have You Ever Seen , Viral Video, Social Media,-TeluguStop.com

ఈ సందర్భంగా ఆ చెట్టును కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద సింగ్ పటేల్ స్వయంగా వీడియో తీసి తన సోషల్ మీడియా( Social media ) ఖాతా ద్వారా షేర్ చేశాడు.ఆయన షేర్ చేసిన వీడియోలో వేప చెట్టుకు మామిడి కాయలు చాలా కనబడడం గమనించవచ్చు.

ఇక ఈ వీడియోకు ఆయన ఇవాళ నేనున్నా ఇంటి ఆవరణలోని వేప చెట్టును దగ్గరికి వెళ్లి గమనించానని., అయితే చెట్టుకు మామిడి పండ్లు( Mangoes ) కనిపించడం చూసి నా మనసు పులకించిపోయిందని తెలిపాడు.కొన్నేళ్ల క్రితం ఓ ప్రతిభ గల తోటమాలి ఈ ప్రయోగం చేసి ఉంటాడని భావిస్తున్నట్లు తెలిపాడు.కాకపోతే ఈ అద్భుతం గురించి చెప్పేందుకు ఏమాత్రం తీసుకోదంటూ ఈ వీడియోని షేర్ చేశారు.

ఏంటో ఈ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సమాచారాన్ని మంత్రి స్వయంగా వ్యవసాయ శాస్త్రవేత్తలకు తెలపడంతో వారు వచ్చి ఆ చెట్టును పరిశీలించారు.వారు తెలిపిన సమాచారం మేరకు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఆ చెట్టు వయసు ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఆ చెట్టులో ఓ మామిడి కొమ్మ కూడా ఉందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube