వైసీపీ ప్రభుత్వంపై మాజీమంత్రి దేవినేని విమర్శలు గుప్పించారు.జే ట్యాక్స్ కోసమే నిషేధిత భూముల జాబితాను సీఎం జగన్ తారుమారు చేస్తున్నారని మండిపడ్డారు.40 నెలల్లో జగన్ రూ.40 వేల కోట్ల విలువైన భూములు కబ్జా చేశారని ఆరోపించారు.2018లో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఎందుకు మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.భూములన్నీ దోచేసి జగన్ శ్రీరంగ నీతులు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు