ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగడంలేదని మాజీ సీఎస్ IYR కృష్ణారావు విమర్శించారు.జగన్ మాటలు తప్ప.
పనులు చేయడంలేదని ఆరోపించారు.అమరావతి ప్రాంతంలో పనులు పూర్తిగా నిలిపివేశారని ఆక్షేపించారు.
రాజధానిగా అమరావతిని తీసేయాలని నేను ఏ పుస్తకంలోనూ రాయలేదని వివరణ ఇచ్చారు.విశాలమైన నగరం అభివృద్ధి చేయాలంటే ఎక్కువ సమయం పడుతుందని మాత్రమే చెప్పానన్నారు.