ఉత్తరాఖండ్ లో తొలి వందే భారత్ రైలు ప్రారంభమైంది.డెహ్రాడూన్ – ఢిల్లీ మధ్య నడవనున్న ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పాల్గొన్నారు.కవాచ్ టెక్నాలజీతో పాటు అధునాతన భద్రతా సదుపాయాలతో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నడవనుంది.
కాగా ఈ రైలు ఉత్తరాఖండ్ కనెక్టివిటీని వేగవంతం చేయనుంది.