డ్రగ్స్ కేసులో కొత్త మలుపు..ఇక అరెస్టులే

తెలుగు రాష్ట్రంలలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణా సినీ తారల డ్రగ్స్ కేసు ఇష్యూ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.ఒక్క సారిగా సినీ లోకం ఉలిక్కిపడిన రోజలు అవి.

 Drugs Case Issue..tg Govt Shocking Decision-TeluguStop.com

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసు మళ్ళీ తెరమీద కి వస్తోంది.

మరి కోతమందికి నోటీసులు ఇవ్వడానికి సర్వం సిద్దమైనట్ట్టు తెలుస్తోంది.దాంతో సినీ ప్రముఖలు ఎవరి పేరు ఉంటుందా అని తెగ టెన్షన్ పడుతున్నారు.

ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న అధికారులు ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ స్పీడు ఎందుకు పెంచారు.అసలు ఫోరెన్షిక్ నివేదిక ఏం చెబుతోంది అంటే.ఇప్పుడు తెలంగాణ అబ్కారీ శాఖ అంత్యంత సంచలన నిర్ణయాలు తీసుకోనుంది అంటున్నారు…12 మంది సినీ ప్రముఖుల ప్రత్యేక విచారణ తర్వాత…వచ్చిన పోరేన్సిక్ రిపోర్టులని అత్యంత గోప్యంగా ఉంచి…కోర్టుకు అందిన నివేదిక ఆధారంగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సంచలన నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఎన్నో సంచలనాలకి అబ్కారీ సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సంచలనాలు ఏమిటి అనేది ఇప్పటకీ చూచాయిగా కొంతమందికి అమ్దినట్టుగా తెలుస్తోంది.

డ్రగ్స్ కేసుకు సంభందించి కొంతమంది అరెస్టులు త్వరలోనే ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు హాట్ టాపిక్.డ్రగ్స్ కేసులో స్మగ్లర్ల ఆధారంగా సినీ రంగానికి ఉన్న లింకులు బయట పెట్టి అబ్కారీ శాఖ.ఇప్పుడు ఫోరెన్షిక్ నివేదిక ప్రకారం మత్తుమందులు వాడుతున్నట్లు తేలినవారిని అరెస్టులు చేయాలని.అందుకు తగ్గట్టుగా సర్వం సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

న్యాయ నిపుణులతో పూర్తిగా చర్చించిన తరువాత మాత్రమే తుది నిర్ణయానికి రానున్నారు అని తెలుస్తోంది.అయితే ఫైనల్ గా ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత మాత్రం అరెస్టులు అనివార్యం అని తెలుస్తోంది.

మరి ఎవరెవరు డ్రగ్స్ వాడుతున్నట్టుగా విచారణలో టెస్టులలో తేలింది అనే విషయం ఇప్పుడు బయటపడక పోయినా అరెస్టుల ద్వారా మాత్రమే తెలిసే అవకాశం ఉందని అంటున్నారు.మరి అరెస్టుల లిస్టులో ఎవరు ఎవరు ఉన్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube