Gopichand : గోపిచంద్ ముక్కు కోసిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళ కంటు ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి కష్టపడుతూ ఉంటారు.కొంత మంది వారసత్వంగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా ఎదిగితే, మరికొంత మంది మాత్రం ఎలాంటి డౌట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ లు సాధిస్తూ ఉంటారు.

 Gopichand : గోపిచంద్ ముక్కు కోసిన స్�-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమం లోనే డైరెక్టర్ టి.కృష్ణ ( Director T.Krishna )కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన గోపిచంద్( Gopichand ) కెరియర్ మొదట్లో విలన్ పాత్ర లను పోషిస్తు మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు.ఇక ఆ తర్వాత వరుసగా సినిమా హీరోగా అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలకు సైతం పోటీ ఇస్తు నటుడిగా మంచి గుర్తింపు ను అయితే సంపాదించుకుంటున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈయన హర్ష అనే డైరెక్టర్ తో భీమా అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా మార్చ్ 8వ తేదీన శివరాత్రి కానుక ప్రేక్షకులు ముందుకు రాబోతుంది…ఇక ఇదిలా ఉంటే గోపీచంద్ కి ప్రేమ్ చంద్ అనే ఒక అన్నయ్య కూడా ఉన్నాడు అయితే ఈయన దర్శకుడు అవుదామని అనుకున్నాడు.కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఒక ఆక్సిడెంట్ లో ఆయన మరణించడం జరిగింది.

 Gopichand : గోపిచంద్ ముక్కు కోసిన స్�-TeluguStop.com

ఇక ఇది ఇలా ఉంటే చిన్నతనంలో గోపీచంద్ అలాగే వాళ్ళ అన్న ప్రేమ్ చంద్( Prem Chand ) ఇద్దరు కలిసి ఆడుకుంటున్న క్రమంలో ప్రేమ్ చంద్ తెలియకుండానే చాక్ తో తీసుకొని గోపీచంద్ ముక్కు కోసాడట… దాంతో గోపీచంద్ ముక్కు అప్పటినుంచి నిటారు గా కాకుండా కొంచెం కిందికి వంగినట్టుగా ఉంటుందని గోపిచంద్ కి ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం…ఇక మొత్తానికైతే స్టార్ డైరెక్టర్ అవుతారు అనుకున్న వాళ్ళ అన్నయ్య అనంతలోకాలకు వెళ్లిపోవడం గోపిచంద్ కి చాలా బాధను కలిగించిందంట…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube