బాలయ్య ఆఫర్ కాదన్న బ్యూటీ..!

నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.క్రాక్ తో హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని బాలయ్యతో డబుల్ జోష్ తో సినిమా చేస్తున్నాడు.

 Dimple Hayathi Rejects Balakrishna Movie Offer, Balaiah, Balakrishna, Balakrishn-TeluguStop.com

బాలయ్య 107 సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆల్రెడీ సెకండ్ హీరోయిన్ గా మరో భామని సెలెక్ట్ చేశారని తెలుస్తుంది.ఇక ఇప్పుడు సినిమాలో స్పెషల్ ఐటం సాంగ్ కోసం ఖిలాడి బ్యూటీ డింపుల్ హయతిని తీసుకున్నారని టాక్.

అయితే లేటెస్ట్ టాక్ ఏంటంటే బాలకృష్ణ సినిమా స్పెషల్ సాంగ్ ఆఫర్ ని డింపుల్ హయతి సున్నితంగా తిరస్కరించిందట.

ఆల్రెడీ హీరోయిన్ గా చేస్తున్న అమ్మడు స్పెషల్ సాంగ్ ఆఫర్లు వచ్చినా చేసేందుకు ఆసక్తి చూపట్లేదని తెలుస్తుంది.

ఈ క్రమంలో బాలయ్య 107 సినిమా ఆఫర్ ని కూడా కాదన్నదని టాక్.ప్రస్తుతం గోపీచంద్ హీరోగా వస్తున్న ఒక సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తుంది.

స్టార్ హీరోయిన్స్ సైతం ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క స్పెషల్ సాంగ్ చేస్తున్నారు.అలాంటిది డింపుల్ ఎందుకు బాలయ్య సినిమా ఆఫర్ కాదన్నదో తెలియాల్సి ఉంది.

ఇక సినిమాలో ఆమె బదులుగా ఆస్ట్రేలియన్ మోడల్ మోడల్ చంద్రికా దేవిని స్పెషల్ సాంగ్ కోసం సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube