టీ.కాంగ్రెస్ కొత్త కమిటీల కూర్పుపై దామోదర రాజనర్సింహ సీరియస్

తెలంగాణ కాంగ్రెస్ కొత్త కమిటీల కూర్పుపై ఆ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో ఆయన సమావేశం కానున్నారు.

 Damodara Rajanarsimha Is Serious About The Composition Of T. Congress New Commit-TeluguStop.com

కమిటీల్లో అనర్హులకు చోటు కల్పించారని దామోదర రాజనర్సింహ ఆరోపించారు.ఈ మేరకు ఉదయం 11 గంటలకు గాంధీభవన్ కు మెదక్ జిల్లా నేతలు వెళ్లనున్నారు.

అనంతరం మధ్యాహ్నం పార్టీ నేతలు మీడియాతో మాట్లాడనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube