కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానం,రాష్ట్రంలో పోడు భూముల సమస్యల పై మరియు అటవీ హక్కుల సంరక్షణ, పై చర్చించేందుకు కోరగా తిరస్కరించిన స్పీకర్ దీనికి నిరసనగా శ్రీ భట్టి విక్రమార్క, సి ఎల్ పి నాయకుడి ఆధ్వర్యంలో MLAలు శ్రీ శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, పొందేం వీరయ్య మరియు సీతక్క,.అనంతరం గన్ పార్క్ వద్ద మీడియాతో సిఎల్పి నేత బట్టి విక్రమార్క,మాజి మంత్రి శ్రీధర్‌బాబులు మాట్లాడారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న తీరను తప్పుబట్టారు.పోడుభూముల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విపలమైందన్నారు.