కాంగ్రెస్ రంగుల కలల సినిమా చూపించింది..: కేటీఆర్ విమర్శలు

తెలంగాణలో కాంగ్రెస్ పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.కాంగ్రెస్ నాయకులు రంగుల కలల సినిమా చూపించారని విమర్శించారు.

 Congress Has Shown A Colorful Dream Movie..: Ktr's Criticisms-TeluguStop.com

నోటికి వచ్చిన హామీలు అన్ని ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు.బోర్లు మళ్లీ రిపేర్లకు వస్తున్నాయన్న కేటీఆర్ దమ్ముంటే ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసి చూపించాలని ఛాలెంజ్ చేశారు.

కేసీఆర్ ను తిట్టడం తప్ప కాంగ్రెస్ నేతలకు వేరే పని లేదని తెలిపారు.త్వరలోనే మళ్లీ మంచి రోజులు వస్తాయని కేటీఆర్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube