హైదరాబాద్ నగరం నడిబొడ్డున నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు.ఈ మేరకు జరుగుతున్న కొత్త సచివాలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించనున్నారు.
అనంతరం పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.సెక్రటేరియట్ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
కాగా ఇప్పటికే పలుమార్లు సీఎం కేసీఆర్ సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు.