వరద కారణంగా నష్ట పోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు.ముందు గన్నవరం నుంచి కడప ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న సీఎం జగన్ అక్కడి ముంచి రాజంపేట మండలం మందపల్లెలో ఏర్పాటు చేసి హెలిప్యాడ్ కు చేరుకున్నారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ముందుగా పులపుత్తూర్ గ్రామానికి వెళ్లి గ్రామామంతా కలియ తిరిగారు.
బాదితులతో ఒక్కొక్కరితో మాట్లాడి వారి కష్టం తెలుసుకున్నారు.
ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇళ్లు కట్టిస్తామని జగన్ హామీ ఇచ్చారు.వరదతో సర్వం కోల్పోయామని తాము డ్వాక్రా డబ్బులు కట్చలేమని కొంత మంది మహిళలు సీఎం దృషికి తీసుకెళ్లారు.
అక్కడి నుంచి దిగువ మంద పల్లె , ఎగువ మందపల్లెలో సీఎం పర్యటిస్తారు.