YCP Rajyasabha Candidates : రాజ్యసభ అభ్యర్ధులకు బీ–ఫారం అందజేసిన సీఎం జగన్..

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను( CM Jagan ) కలిసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు వైవీ సుబ్బారెడ్డి,( YV Subba Reddy ) గొల్ల బాబూరావు,( Golla Baburao ) మేడా రఘునాథరెడ్డి.( Meda Raghunatha Reddy )

 Ycp Rajyasabha Candidates : రాజ్యసభ అభ్యర్ధులక-TeluguStop.com

రాజ్యసభ అభ్యర్ధులకు బీ–ఫారం అందజేసిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌.

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అభ్యర్ధులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube