మొండి మెటిమలనైనా మాయం చేసే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్‌ మీకోసం!

పింపుల్స్( Pimples ).చాలా మందిని వేధించే కామన్ చర్మ సమస్య ఇది.

 Effective Home Remedies To Get Rid Of Stubborn Pimples! Stubborn Pimples, Pimple-TeluguStop.com

యుక్త వయసు ప్రారంభం అయినప్పటినుంచి మొటిమలు మొదలవుతాయి.వీటి కారణంగా కొందరు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.

మొటిమలతో నిండి ఉన్న ముఖాన్ని చూసుకోలేక మదన పడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే మొటిమల్లేని చర్మాన్ని పొందడానికి రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు.

మీరు ఈ లిస్టులో ఉన్నారా.అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీస్‌ మీకు చాలా ఎఫెక్టివ్ గా సహాయపడ‌తాయి.

మొండి మొటిమలనైనా మాయం చేస్తాయి.మరి ఇంతకీ ఆ ఎఫెక్టివ్ రెమెడీస్‌ ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Acne, Acne Skin, Tips, Effectiverid, Latest, Pimples, Skin Care, Skin Car

రెమెడీ 1: మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు రెబ్బలు వేపాకు( Two neem leaves ) మరియు రెండు టేబుల్ స్పూన్లు రోజ్‌ వాటర్( Rose water ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న వేపాకు మిశ్రమంలో పావు టీ స్పూన్ పసుపు( Turmaric ), వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, వన్ టీ స్పూన్ ఫ్రెష్ పెరుగు వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి కొంచెం మందంగా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.ఆపై చల్లటి వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు.ఈ రెమెడీ మొటిమలన్నిటినీ దూరం చేస్తుంది.వాటి తాలూకు గుర్తులను మాయం చేస్తుంది.మొటమలు, మచ్చలు లేని చర్మాన్ని మీ సొంతం చేస్తుంది.

Telugu Acne, Acne Skin, Tips, Effectiverid, Latest, Pimples, Skin Care, Skin Car

రెమెడీ 2: మొటిమల నివారణకు మరొక రెమెడీ కూడా ఉంది.అందుకోసం ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టీ స్పూన్ ముల్తానీ మట్టి( Multani mitti ), వన్ టీ స్పూన్ వేపాకు పొడి, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ మరియు సరిపడా రోజ్‌ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయ్యాక వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని పాటించిన కూడా మొటిమల సమస్యను దూరం చేసుకోవచ్చు.చర్మాన్ని అందంగా ప్రకాశవంతంగా మెరిపించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube