ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ తమకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఇప్పటివరకు వరుసగా మంచి విజయాలను అందుకున్న స్టార్ హీరోలు ఇకమీదట చేయబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాలని చూస్తున్నారు.ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ( Prabhas, Allu Arjun, Ram Charan, NTR )లాంటి హీరోలు సైతం పాన్ ఇండియాని శాసించే స్థాయికి ఎదిగారు.
మరి ఇకమీదట వీళ్ళు చేయబోయే సినిమాలతో అలాంటి సక్సెస్ లను సాధిస్తే వాళ్ళ స్టార్ డమ్ అనేది పడిపోకుండా ఉంటుంది.ఒకవేళ రాబోయే సినిమాలు తేడా కొడితే మాత్రం భారీ మూల్యాన్ని చెల్లించుకోవడమే కాకుండా వాళ్ళ మార్కెట్ కూడా విపరీతంగా తగ్గిపోయే అవకాశాలైతే ఉన్నాయి.

మరి ఏది ఏమైనా కూడా వీళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలంటే మాత్రం సూపర్ సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది… ఇక ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మీడియం రేంజ్ దర్శకులందరు( medium range directors ) మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.వాళ్లు కూడా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధించాలని చూస్తున్నారు.ఇక స్టార్ హీరోలతో డైరెక్షన్ చేసి వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకోవాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు.