ప్రజా సమస్యలపై సీఎంకు ఈగో వద్దన్న చంద్రబాబు..

నర్సీపట్నంలో విద్యార్థుల పోరాటంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.నర్సీపట్నంలో వరాహ నదిపై టీడీపీ హయాంలోనే వంతెన నిర్మించామని తెలిపారు.

 Cm Chandrababu Has No Ego On Public Issues..-TeluguStop.com

కానీ వైసీపీ సర్కార్ పెండింగ్ లో ఉన్న అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి చేయలేదని విమర్శించారు.పాఠశాలలకు వెళ్లడానికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలపై జగన్ కు ఈగో వద్దన్నారు.ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube