విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గగుడి ఉద్యోగులకు దేవాదాయ కమిషనర్ షాక్ ఇచ్చారు.ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ చర్యలకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు.ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ సర్క్యూలర్ జారీ చేశారు.