ప్రజా సమస్యలపై సీఎంకు ఈగో వద్దన్న చంద్రబాబు..

నర్సీపట్నంలో విద్యార్థుల పోరాటంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.నర్సీపట్నంలో వరాహ నదిపై టీడీపీ హయాంలోనే వంతెన నిర్మించామని తెలిపారు.

కానీ వైసీపీ సర్కార్ పెండింగ్ లో ఉన్న అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి చేయలేదని విమర్శించారు.

పాఠశాలలకు వెళ్లడానికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలపై జగన్ కు ఈగో వద్దన్నారు.ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.