టీడీపీ పార్టీపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ పార్టీపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో తమ పార్టీ వైసీపీతో  మినహా మిగతా పార్టీలన్నిటితో టీడీపీ పొత్తు పెట్టుకుందని ఎద్దేవా చేశారు.అదేవిధంగాటీడీపీ, జనసేన పార్టీల మధ్య పెళ్లిళ్లు విడాకులు సర్వసాధారణం అని అన్నారు.2014లో అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు ఎటువంటి భాష ఉపయోగించారో అందరికీ తెలుసు.ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులపై ఇష్టానుసారంగా మాట్లాడటాని ఖండించారు.

 Minister Buggana Rajendranath Reddy's Sensational Comments On Tdp Party , Pawan-TeluguStop.com
Telugu Janasena, Pawan Kalyan, Ycp-Telugu Political News

రాజకీయాలలో నేతలకు ఓపిక ఉండాలని హితవు పలికారు.ఇక దేశంలో రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.అప్పట్లో రాజధాని ఒకచోట ఉండటం వల్ల సమస్యలు తలెత్తాయి.

అందువల్లే మూడు రాజధానులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.చేసిన అప్పులు ఏనాడు దాచి పెట్టలేదని తెలిపారు.

ఎగుమతుల్లో నాలుగో స్థానంలో రాష్ట్రం ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube