టీడీపీ పార్టీపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ పార్టీపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో తమ పార్టీ వైసీపీతో  మినహా మిగతా పార్టీలన్నిటితో టీడీపీ పొత్తు పెట్టుకుందని ఎద్దేవా చేశారు.

అదేవిధంగాటీడీపీ, జనసేన పార్టీల మధ్య పెళ్లిళ్లు విడాకులు సర్వసాధారణం అని అన్నారు.2014లో అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు ఎటువంటి భాష ఉపయోగించారో అందరికీ తెలుసు.

ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులపై ఇష్టానుసారంగా మాట్లాడటాని ఖండించారు.

"""/"/ రాజకీయాలలో నేతలకు ఓపిక ఉండాలని హితవు పలికారు.ఇక దేశంలో రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.

అప్పట్లో రాజధాని ఒకచోట ఉండటం వల్ల సమస్యలు తలెత్తాయి.అందువల్లే మూడు రాజధానులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

చేసిన అప్పులు ఏనాడు దాచి పెట్టలేదని తెలిపారు.ఎగుమతుల్లో నాలుగో స్థానంలో రాష్ట్రం ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఒకే ఒక్క వాష్ లో చుండ్రు పోవాలంటే ఈ రెమెడీని ట్రై చేయండి!