మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఊరట లభించింది.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ కు ఢిల్లీ పటియాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.సుఖేశ్ చంద్రశేఖర్ అనే వ్యక్తి నుంచి ఆమె రూ.7 కోట్ల విలువైన వస్తువులను బహుమతులుగా తీసుకున్నారనే కేసులో విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు