కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ భవన్ లో వేడుకలు జరపాలి .. తలసాని సాయి కిరణ్ యాదవ్ ::

వచ్చే ఆదివారం 24 వ తేదీన మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ భవన్ లో వేడుకలు జరపాలి అని అనుకున్నాం ప్రతీ ఏడాదీ ఒక వీడియో సాంగ్ విడుదల చేస్తాం ఈ ఏడాది 5 నిమిషాల డాక్యుమెంటరీ విడుదల చేస్తాం పెద్ద ఎత్తున కేటీఆర్ అభూమనులు వస్తారు.గ్రాండ్ గా వెల్ కం చెప్పడానికి కళాకారులు కూడా ఉంటారు.

 Celebrations Should Be Held In Telangana Bhavan On The Occasion Of Ktr's Birthda-TeluguStop.com

అందరూ నాయకులు కుడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.కేటీఆర్ చిన్న వయసులోనే ఎంతొ ఎత్తుకు ఎదిగారు ఉదయం 09:30 కి వేడుకలు మొదలు అవుతాయి.మొదట డాక్యుమెంటరీ విడుదల చేసి కేక్ కట్ చేస్తాం ప్రతీ డివిజన్ పరిధిలో రక్త దానం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube