ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది.160 సీఆర్పీసీ కింద సీబీఐ నోటీసులు జారీ చేసింది.ఈ క్రమంలో విచారణకు ఢిల్లీ, హైదరాబాద్ లో ఎక్కడైనా హాజరుకావొచ్చని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది.కేవలం వివరణ కోసమే సీబీఐ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.మరోవైపు సీబీఐ నోటీసులు అందాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.ఈనెల 6వ తేదీన తనను సీబీఐ అధికారులు కలవొచ్చని ఆమె వెల్లడించారు.

 Cbi Notices To Mlc Kavitha In Delhi Liquor Scam-TeluguStop.com

కాగా ఇటీవల అరెస్ట్ చేసిన వ్యాపార వేత్త అమిత్ అరోరా రిమాండ్ లో కవిత పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube