అందరి ముందు అనుపమ నడుము చూసిన శ్రీహాన్.. గొడవ చేసిన హీరోయిన్?

సోషల్ మీడియా స్టార్ శ్రీహన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.యూట్యూబ్ లలో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ అందరి దృష్టిలో పడిన శ్రీహన్ ఇప్పుడు టాలీవుడ్ లో తన పరిచయాన్ని మొత్తం పెంచుకున్నాడు.

 Bigg Boss Fame Srihaan Anupama Parameswaran Aadivaram With Star Maa Parivaram,sr-TeluguStop.com

తన గర్ల్ ఫ్రెండ్ సిరి తో కలిసి ఇప్పటికి చాలా వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ చేశాడు.చాలావరకు అవి బాగా క్లిక్ అవ్వగా తమకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.

అలా శ్రీహాన్ రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే.ఇక ఇందులో తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు.

మొదటినుండి చివరి వరకు ఎప్పుడు కూడా నెగిటివిటీని మోయకుండా రన్నరప్ గా నిలిచాడు.అయినా కూడా విన్నర్ కంటే ఎక్కువగా డబ్బు సంపాదించుకున్నాడు.

ఇక బిగ్ బాస్ షో ద్వారా ఈయనకు మరింత ఫాలోయింగ్ పెరిగింది.

ఇక ఆయన షో నుండి బయటికి రాగానే పలు అవకాశాలు కూడా అందుకున్నాడు.అప్పుడప్పుడు పలు ఈవెంట్లలో కూడా పాల్గొని బాగా సందడి చేస్తున్నాడు.ఇక ఈయన సోషల్ మీడియా ఖాతాలలో కూడా యాక్టివ్ గా ఉంటాడు.

తన గర్ల్ ఫ్రెండ్ సిరికి సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటాడు.అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో కలిసి చిల్ చేసిన సందర్భాలను కూడా పంచుకుంటూ ఉంటాడు.

ఇదంతా పక్కన పెడితే శ్రీహాన్ కు హీరోయిన్ అనుపమకు మధ్య ఒక గొడవ జరిగింది.అదేంటి శ్రీహన్, అనుపమ కు మధ్య గొడవ ఏంటి అని అనుకుంటున్నారా.

అయినా వీరిద్దరి మధ్య గొడవ రావడానికి అంత ఇష్యు ఏం జరిగింది.అసలు వీరిద్దరు ఎక్కడ కలిశారు.

ఏ విషయం వల్ల గొడవ పడ్డారు అని అనుకుంటున్నారా.అయితే అసలు విషయం ఏంటంటే.

ప్రస్తుతం స్టార్ మాలో యాంకర్ శ్రీముఖి ఆదివారం విత్ స్టార్ మా పరివారం అనే షోను రన్ చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఇందులో ప్రతివారం బుల్లితెర సెలబ్రెటీలు వచ్చి బాగా సందడి చేస్తూ ఉంటారు.

ఇక నెక్స్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో ఈసారి హీరోయిన్ అనుపమ కూడా స్పెషల్ గెస్ట్ గా వచ్చింది.అందులో అనుపమ బ్లాక్ కలర్ డ్రెస్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

అంతేకాకుండా శ్రీహాన్ తో పాటు మరి కొంతమంది సెలబ్రెటీలు కూడా పాల్గొన్నారు.అయితే సరదాగా శ్రీహాన్ అనుపమతో ఖుషి నడుము సీన్ చేశాడు.దీంతో అనుపమ కూడా ఆ సీన్ లో భూమిక లాగా నటిస్తూ బాగా సందడి చేసింది.ఆ తర్వాత నన్ను అడుగు చూస్తున్నావు అంటూ శ్రీహాన్ తో గొడవ పడింది.

ఇక శ్రీహాన్ తను చూడలేదు అంటున్న కూడా వెంటనే అనుపమ సిరికి చెబుతాను అని అనటంతో అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకున్నారు.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube