పెన్నా నది ఉద్రిక్తత హిందూపురంలో వరద ఉత్పత్తి ప్రమాదకరంగా మారింది ఈ ప్రపంచంలో వాగులు వంకలు పొంగిపొర్లు.కొన్ని కాలువల్లో వరదలు మరింత ప్రమాదకరంగా ఉండటంతో బైకులు వాటి పైన ఉన్న వ్యక్తులు కూడా వరదలు కొట్టుకపోవడంతో కొంతవరకు స్థానికులు సహాయం చేశారు.
సంఘటన స్థలానికి గంటలు వ్యవదిలోనే స్థానిక శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ చేరుకొని, సాయి చర్య చేపట్టారు అయితే ,బ్రిడ్జి నిర్మించాలని చౌడేశ్వరి కాలనీ వాసులు బాలకృష్ణకు వినతిపత్రం అందించగా, సర్కార్ కు ప్రతిపాదనలు పంపుతాను అన్న బాలకృష్ణ స్పందన పై వరద బాధితులు సంతృప్తి చెందారు.