కాకినాడ జిల్లా: అమరావతే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతుల పాదయాత్రకు మద్దతుగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం.
తెలుగుదేశం పార్టీ పెద్దాపురం ఎమ్మెల్యే చిన రాజప్ప, సీనియర్ నాయకులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, బీజేపీ జనసేన, వామపక్ష పార్టీలు, ఆమ్ ఆద్మీ, రిపబ్లిక్ పార్టీలు తదితరులు పాల్గొన్నారు.