సేవ్ ది టైగర్స్ సీజన్ 2 కోసం వెయిటింగ్..!

డిజిటల్ ఫ్లాట్ ఫాం వచ్చాక ఎంటర్టైన్ మెంట్ అనేది ఎక్కడైనా దొరికేస్తుంది అన్నట్టుగా పరిస్థితి ఏర్పడింది.సినిమాగా చెప్పలేని కొన్ని కథలను వెబ్ సీరీస్ ( Web series )గా తీసి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.

 Audiance Waiting For Save The Tigers Season 2 ,save The Tigers Season 2 ,priyad-TeluguStop.com

రీసెంట్ గా డిస్నీ హాట్ స్టార్ లో వచ్చిన సేవ్ ది టైగర్స్( Save The Tigers ) వెబ్ సీరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మౌత్ టాక్ తోనే ఈ వెబ్ సీరీస్ సూపర్ హిట్ చేశారు.

మహి వి రాఘవ, ప్రదీప్ అధ్వైతం కలిసి తీసిన ఈ వెబ్ సీరీస్ సూపర్ సక్సెస్ అయ్యింది.భార్యా బాధితుల వ్యక్తులు కథతో ఈ సీరీస్ బాగా వర్క్ అవుట్ అయ్యింది.

అయితే సీజన్ 1 పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే రిలీజ్ కాగా అది సూపర్ హిట్ అయ్యింది.కానీ సేవ్ ది టైగర్స్ సీజన్ 2 ( Save The Tigers Season 2 )మీద ఆడియన్స్ గురి ఉంది.ఎప్పుడు ఆ సెకండ్ సీజన్ రిలీజ్ చేస్తారని ఆడియన్స్ కోరుతున్నారు.సీజన్ 1 ఎండింగ్ కూడా సెకండ్ సీజన్ కోసం ఎదురు చూసేలా పర్ఫెక్ట్ ప్లాన్ చేశారు.

సేవ్ ది టైగర్స్ సీజన్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు అంతా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.సేవ్ ది టైగర్స్ సీజన్ 2 రిలీజైతే మాత్రం డిస్నీ హాట్ స్టార్( Disney Hotstar ) వాచ్ అవర్స్ పెరిగే ఛాన్స్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube