ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కావడం ఆలస్యం కానుంది.ఈ మేరకు సాయంత్రం 6 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు.
సీఎం జగన్ అనంతపురం పర్యటనలో భాగంగా మంత్రి బొత్స కూడా హాజరైన సంగతి తెలిసిందే.హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపంతో మంత్రి విజయవాడకు రావడంలో ఆలస్యం నెలకొంది.
ఈ కారణంగానే ఇంటర్ రిజల్ట్ కూడా కాస్తా ఆలస్యం అయినట్లు సమాచారం.