ఏపీ రాజధాని అమరావతిపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది, రేపు ఉదయం 10:30 గంటలకు త్రిసభ ధర్మ శాసనం ముందు విచారణ జరగనున్న నేపథ్యంలో.మూడు రాజధానులపై తీర్మానం చేసే అధికారం శాసనసభకు లేదని ఇప్పటికే ఒకసారి తీర్పునిచ్చిన హైకోర్టు.
రాజధాని లో మౌలిక వసతులు,అభివృద్ధి చేపట్టాలని, సి ఆర్ డి ఏ కు ఆదేశించిన కోర్టు.తీర్పు అమలు చేయడం లేదని కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసిన రైతులు.
పిటిషన్ పై స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.రాజధాని అమరావతి తీర్పు పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.