రుణాంధ్రప్రదేశ్ గా ఏపీ..: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి

ఏపీ రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్ గా మార్చారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు.ఏపీ అంతా మాఫియా రాజ్యంగా మారిందని విమర్శించారు.

 Ap As A Loan From Andhra Pradesh..: Congress Leader Tulasi Reddy-TeluguStop.com

కేంద్రంలో బీజేపీని, ఏపీలో వైసీపీని దించి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తెలిపారు.

బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తూ దోచుకుంటున్నాయని తులసిరెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు, కడప ఎంపీ సీటు కాంగ్రెస్ గెలవాలని తులసి రెడ్డి సూచించారు.ఈ మేరకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube