బలగం లాంటి మరో సినిమా రావాలి...

.సినిమా ఇండస్ట్రీ లో( Tollywood ) ఒకప్పుడు మంచి సినిమాలు వచ్చాయి కానీ ఇప్పుడు మాత్రం అసలు కంటెంట్ లేని సినిమాలు వస్తున్నాయి.

 Another Movie Like Balagam Should Come, Balagam Movie , Kavya Kalyan Ram, Priyad-TeluguStop.com

అందుకే ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ప్రభావాన్ని చూపించలేకపోతున్నాయి.అందుకే ఇప్పుడు వస్తున్నా సినిమాలు ఎక్కువ రోజులు ఆడలేకపోతున్నాయి.

సినిమా రిలీజ్ అయ్యాక వారానికే ఓటిటి ( Ott )లోకి వచ్చేస్తున్నాయి…ఎందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇలా తయారైంది అనేది ఒకసారి మనం తెలుసుకుంటే అప్పుడు చాలా మంచి స్టోరీస్ వచ్చేవి ఇప్పుడు వచ్చే సినిమాల్లో అసలు స్టోరీనే ఉండటం లేదు.

 Another Movie Like Balagam Should Come, Balagam Movie , Kavya Kalyan Ram, Priyad-TeluguStop.com
Telugu Balagam, Muralidhar Goud, Rupa Lakshmi, Tollywood-Movie

అపుడు బడ్జెట్ తక్కువగా ఉన్న కూడా వాళ్ళు చాలా క్లారిటీ గా సినిమాలు చేసేవారు.ఇక ఇపుడున్న సినిమాల్లో వేస్ట్ సీన్స్ కూడా ఎక్కువ గా ఉంటున్నాయి అందుకే చాలా సినిమాలని జనాలు వాళ్ల ఫ్యామిలీతో( Family ) కలిసి చూడటం లేదు సంవత్సరం మొత్తం లో చాలా తక్కువ సినిమాలు మనం ఫ్యామిలీ తో చూసేవి వస్తున్నాయి…అందుకే కనీసం కొన్ని సినిమాలు అయిన మంచి సినిమాలు వస్తె మనం అంత వెళ్లి కలిసికట్టు గా సినిమాలు చూడచ్చు ముఖ్యంగా పెద్ద హీరో సినిమాలు అల వస్తె చాలా బాగుండేది…

Telugu Balagam, Muralidhar Goud, Rupa Lakshmi, Tollywood-Movie

ఇప్పుడు కూడా ఒకప్పుడు వచ్చినట్టు గా ఫ్యామిలి సినిమాలు వస్తే బెటర్ అని చాలా మంది సినీ అభిమానులు కూడా వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.నిజానికి అప్పట్లో మంచి ఫ్యామిలీ అనుబంధాలు ఉన్న సినిమాలు వచ్చేవి ఇప్పుడు అవి మచ్చుకైనా కనిపించటం లేదు.మొన్న వచ్చిన బలగం సినిమా ( Balagam movie )ఒక్కటే ఫ్యామిలీ గొప్పతనం చెప్పిన సినిమా గా వచ్చిమంచి విజయం అందుకుంది.ఇక ఇప్పుడు మరో సినిమా కూడా అలాంటిది వచ్చి బంధుత్వాల గురించి చెప్తే అందరికి కాకపోయినా కొందరికి అయినా వాటి గురించి మంచి అభిప్రాయాలూ ఏర్పడుతాయి అని అంటున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube