సుమ ఒక్కో ఈవెంట్ కు అన్ని లక్షలు తీసుకుంటున్నారా.. మైండ్ బ్లాంక్ అయ్యేలా?

యాంకర్ సుమ తాజాగా జయమ్మ పంచాయితీ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకున్న సంగతి తెలిసిందే.3.5 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.బుల్లితెరపై షోల ద్వారా ఎన్నో విజయాలను అందుకున్న సుమ వెండితెరపై మాత్రం మ్యాజిక్ చేయలేకపోయారు.

 Anchor Suma Remuneration For Event Details Here Goes Viral Anchor Suma , Remun-TeluguStop.com

అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినా సుమకు బుల్లితెరపై ఆఫర్లు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి.

యాంకర్ సుమ రెమ్యునరేషన్ కనిష్టంగా 2 లక్షల రూపాయలు ఉండగా గరిష్టంగా 5 లక్షల రూపాయలు ఉందని సమాచారం అందుతోంది.

ఒక్కో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుమ 5 లక్షల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు.సుమ వయస్సు ప్రస్తుతం 47 సంవత్సరాలు అయినా ఆమె యాంకరింగ్ కు భారీస్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు.

సుమ హోస్ట్ చేస్తే షో హిట్టేనని ప్రేక్షకుల్లో కూడా భావన ఉంది.

Telugu Laksh Rupees, Anchor Suma, Rajiv Kanakala, Suma, Tollywood, Tv Shows-Movi

అయితే సుమ రెమ్యునరేషన్ చాలా ఎక్కువని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం రాజీవ్ కనకాల కంటే సుమనే ఎక్కువ సంపాదిస్తున్నారు.అయితే రాజీవ్ కనకాల ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు రియల్ ఎస్టేట్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా భారీ మొత్తంలో సొంతం చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

సుమ కనకాల, రాజీవ్ కనకాల గత కొన్నేళ్లలో కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారని తెలుస్తోంది.ఈరోజు సర్కారు వారి పాట రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల కావడంతో జయమ్మ పంచాయితీ దాదాపుగా థియేటర్లను కోల్పోయిందని సమాచారం అందుతోంది.

జయమ్మ పంచాయితీ థియేట్రికల్ కలెక్షన్ల వల్ల నిర్మాతలు భారీ మొత్తంలోనే నష్టపోయారని సమాచారం అందుతోంది.అయితే ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

జయమ్మ పంచాయితీ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube