ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో ఓ కొత్త బిజినెస్ స్టార్త్ చేయబోతున్నాడని తెలుస్తుంది.టాలీవుడ్ లో స్టైలిష్ కాస్టూమ్స్ కి కేరాఫ్ అడ్రెస్ అంటే అది అల్లు అర్జున్ అని చెప్పొచ్చు.
ప్రపంచ దేశాల్లో పాపులర్ డిజైనర్స్ ని వెతికి మరి తన డ్రెస్సింగ్ స్టైల్ ఉండేలా చూసుకుంటాడు.ఈ క్రమంలో అల్లు అర్జున్ సొంతంగా ఓ క్లాత్ బ్రాండ్ ఏర్పాటు చేయాలని ఫిక్స్ అయ్యాడట.
ఇప్పటికే దానికి సంబందించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతుందని తెలుస్తుంది.ఇక ఈ బ్రాండ్ కి అల్లు అర్జున్ AA అని పేరు ఫిక్స్ చేసుకున్నాడట.
స్టైలిష్ స్టార్ గా క్రేజ్ వచ్చినప్పటి నుండి తన పేరుని AA గా షార్ట్ కట్ చేసి ఫ్యాన్స్ కి దగ్గర చేసిన బన్నీ.ఇప్పుడు అదే AA బ్రాండ్ తో క్లాతింగ్ బిజినెస్ లాంచ్ చేస్తున్నాడని తెలుస్తుంది.
ఈ బిజినెస్ గురించి మిగతా డీటైల్స్ త్వరలో బయటకు వస్తాయి.AA బ్రాండ్ కోసం బన్నీ స్పెషల్ ఫోకస్ చేస్తున్నాడని తెలుస్తుంది.
తనకున్న ఫాలోయింగ్ కు తగినట్టుగానే AA బ్రాండ్ క్లాతింగ్ ఉండేలా చూసుకుంటున్నాడట.అంతేకాదు వీటి ధరలు కూడా అందుబాటులో ఉండేలా
.