ఈ కుక్క చేసిన పని తెలిస్తే షాక్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

సోషల్ మీడియా ప్రపంచంలో వైరల్ వీడియోలకు అంతే ఉండదు.ఒక్కటేమిటి రోజూ వేలల్లో వీడియోలు అక్కడ వైరల్ అవుతుంటాయి.

 Shocked To Know What This Dog Did What Netizens Are Saying , Dog, Viral Video-TeluguStop.com

అక్కడ వైరల్ అయ్యే వీడియోలను చూసేందుకు మనకు సమయం సరిపోదు.కావున అనేక మంది అనేక వైరల్ వీడియోలను చూడరు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతున్న వీడియోల్లో ఒకటి కుక్క మరియు బాలుడు ఉన్న వీడియో.ఈ వీడియోను ఇప్పటికే లక్షల మంది యూజర్లు చూశారు.

కుక్కలకు విశ్వాసం ఎక్కువ అని ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది.తాజాగా ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న వీడియోను చూసినా కూడా ఇదే విషయం మనకు స్పష్టమవుతుంది.

అనేక మంది పెంచుకునే పెంపుడు జంతువుల్లో కుక్కలు మొదటి స్థానంలో ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇంతకీ ప్రస్తుతం కుక్క ఏం చేసిందంటే.

కుక్కలకు మనషులలాగానే అనేక ఫీలింగ్స్ ఉంటాయి.ఇవి తమ ఫీలింగ్స్ను గురించి ఎప్పటికప్పుడు బయట పెడుతుంటాయి.ఓ పిల్లాడు దిగాలుగా నది ఒడ్డున కూర్చున్న తరుణంలో అతడి పెంపుడు కుక్క ఆ పిల్లాడిని ఓదారుస్తుంది.అతడి భుజం మీద ఆ కుక్క తన కాలుతో నిమురుతుంది.

దీంతో ఆ పిల్లాడు కుక్కను హగ్ చేసుకుంటాడు.ఈ వీడియో చూసిన అనేక మంది నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

వావ్ వాట్ ఏ క్యూట్ డాగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.కుక్కలకు కూడా సేమ్ మనుషుల్లాగే అనేక భావాలు ఉంటాయని చెబుతున్నారు.

ఈ వైరల్ వీడియోను ఇప్పటికే 7 లక్షల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు.మీరు కూడా ఈ వైరల్ వీడియోను చూసేయండి.

ఎలా ఉందో కామెంట్ చేయండి.డాగ్ చేసిన పని చాలా క్యూట్ గా ఉంది కదూ.మరి మీరేమంటారు. ప్ర‌స్తుతం ఈ వీడియో బాగా ఆక‌ట్టుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube