ప్రీ రీలీజ్ లో జరిగిన ఆ పనికి బాధలో అల్లు అర్జున్.. అదేంటంటే?

స్టార్ హీరోను దగ్గరగా చూడాలని ఏ అభిమానికి ఉండదు చెప్పండి.అటువంటి ఛాన్స్ వస్తే ఎగిరి గంతేయమూ.

 Allu Arjun Is Saddened By The Work Done In The Pre-release Is That So, Stylish-TeluguStop.com

అయితే అటువంటి అవకాశం ఓ సామాన్య అభిమానికి బయట దొరికే అవకాశం ఉండదు.తమ అభిమాన హీరోని తనివితీరా చూసుకోగలిగే ఒకే ఒక్క ప్రదేశం ఆయా హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్.

మాత్రమే.ఇక మామూలుగానే తమ అభిమాన హీరో కటౌట్ ముందే అభిమానులు తమ అభిమానాన్ని కంట్రోల్ చేసుకోని అభిమానులు ఇక ప్రత్యక్షంగా కనిపిస్తే ఇక ఏముంది అభిమానులకు పూనకాలే అని చెప్పవచ్చు.

అయితే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా టీజర్ విడుదల సందర్బంగా ఈవెంట్ నిర్వహించిన పరిస్థితి తెలిసిందే.

అయితే ఈ సందర్బంగా పుష్ప టీజర్ విడుదల సందర్బంగా నిర్వహించిన ఈవెంట్ కు అల్లు అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున విచ్చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇక అల్లు అర్జున్ మాట్లాడే సమయంలో అభిమానులంతా ఒక్కసారిగా స్టేజి ముందు గుమిగూడారు.అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక అల్లు అర్జున్ మాట్లాడి వెళ్లే సమయంలో అభిమానులు బన్నీతో కరచాలనం కోసం ప్రయత్నించారు.

అయితే ఆ సమయంలో అభిమానులు ఒక్కసారిగా బన్నీ వైపు దూసుకరావడంతో వారిని నిలువరించడం బౌన్సర్ ల వల్లే అవలేదు.అప్పుడే ఆ అభిమానుల తాకిడిలో బన్నీ మొబైల్ ఫోన్ పోయిందని తెలుస్తోంది.

అయితే ఈ ఘటనతో అల్లుఅర్జున్ బాధతో ఉన్నాడట.అయితే ఈ విషయంపై బన్నీ టీం ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయకపోయినా ఇందులో ఎంతో కొంత వాస్తవం ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube