అయ్యోపాపం.. రజినీకాంత్ స్టైల్‌లో కుర్చీని తన్నబోయి...!

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు.ఒకరిని చూసి మనం అలానే ఉందాం, అలానే చుద్దాం అంటే కుదరదు.

 Alas Kick The Chair In Rajinikanth Style , Rajinikanth, Artist, Imitate, Kick-TeluguStop.com

ప్రతీ దానికి సమయం, సందర్భం అనేది ఒకటి రావాలి.ఎవరి అనుకూలతలు వారివి, ఎవరి ప్రతికూలతలు వారివి.

ఎవరికైనా కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి.సరే ఇంత వేదాంతం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ? దానికి ఓ కారణం ఉంది.

సూపర్​ స్టార్ రజనీకాంత్​ గురించి దక్షిణ రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.దాదాపు 30 ఏళ్ల సీని జీవితంలో ఎలాంటి వివాదాల జోలికి ఆయన పోలేదు.సినిమాలే ఆయన ప్రపంచం.ఆధ్యాత్మికత భావాలు కూడా ఎక్కువే.

అప్పుడప్పుడు ఒంటరిగా, ఎలాంటి హడావిడిగా వెళ్లి హిమాలయాల్లో గడిపివస్తూ ఉంటారు.అక్కడ మెడిటేషన్​ చేసి ఎంతో మానసిక ఆనందం పొందుతారు.

సినిమాల్లో ఎంతటి పాత్రనైనా ఆయన చేయగలరు.ఆయన మాత్రమే చేయగలిగే పాత్రలు కొన్ని ఉంటాయి.

రజినీకాంత్​ను మాత్రమే ఊహించుకొని కొందరు కథలు రాస్తారంటే ఆయన ఎంతటి గొప్ప నటుడో మనం అర్థం చేసుకోవచ్చు.అందుకే ఆయనకు అభిమానులు ఎక్కువ.ఆయన స్టైల్​, ధీమా, కాన్ఫిడెంట్​ అతి కొద్ది నటులకు మాత్రం సొంతం.అందుకే ఆయన సినిమానే కాదు, వ్యక్తిగతంగా కూడా అభిమానులు ఎక్కువ.

Telugu Alaskick, Artist, Imitate, Kick Chair-Latest News - Telugu

రజినీకాంత్​ ఇమిటేట్​ చేయాలని చాలా మంది ఆర్టిస్టులు ట్రై చేస్తూ ఉంటారు.కొందరు ఆయనలాగే పాత్రలో ఒదిగిపోయి సక్సెస్​ అయితే మరి కొందరు ఆయనలా చేయలేక విఫలమవుతూ కూడా ఉంటారు.

అలాంటి విషయం గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోయేది.ఓ స్టేజీపై ఓ ఆర్టిస్టు సూపర్​ స్టార్ రజినికాంత్​లాగానే గెటప్​ వేస్తూ ఆయనను ఇమిటేట్​ చేస్తున్నారు.

అచ్చం రజినికాంత్​ పోలి ఉండేలా గెటప్​ వేశారు.సినిమాల్లో చూపిన విధంగా ఓ సన్నివేశంలో రజినికాంత్​ మాదిరిగానే కుర్చినీ స్టైల్ గా తన్నాలి.

ఆ ఆర్టిస్ట్​ కూడా అలాగే తన్నాడు.కానీ ఆ కుర్చిలో పాపం కాలు ఇరుక్కుపోయింది.

ఆయనకు ఏం అర్థం కాక పాపం కింద పడిపోయాడు.ఈ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో హల్ చల్​ చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube